యాక్ట్రెస్ ఎప్పుడూ ఫిట్ నెస్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను దక్కించుకునేందుకు నాజుగ్గా కనిపించేందుకు జిమ్ లు, యోగా చేస్తూ గంటల తరబడి కష్టపడుతారు. జీరో ఫ్యాట్ బాడీని బిల్డ్ చేసేందుకు హెవీ వర్కట్సౌ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తరుచూ కనిపిస్తూనే ఉంటాయి.