బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా దాస్ సౌత్ సినిమాలో కూడా మెరిసింది.కాని హీరోయిన్ గా తన కెరీర్ ముందుకు సాగలేదు. అందుకే సెకండ్ హీరోయిన్ గా.. ఐటమ్ బాంబ్ గా మాత్రం శ్రద్దా దాస్ ను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. దాదాపు అన్ని భాషల్లో నటిగా అడుగులు వేసింది శద్దా దాస్. బాలీవుడ్ లో హిందీ సినిమాలతో మొదలుకుని.. తెలుగు,తమిళ, కన్నడ సినిమాలతో పాటు..బెంగాలి,బోజ్ పూరీ లాంటి లాంగ్వేజ్ లలో కూడా సినిమాలు చేసింది.