జిమ్ వర్కౌట్స్ చేస్తూ బిగుతైన పరువాలతో బ్లాస్టింగ్.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న కావ్య థాపర్

Published : Jul 29, 2022, 03:46 PM IST

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే.

PREV
17
జిమ్ వర్కౌట్స్ చేస్తూ బిగుతైన పరువాలతో బ్లాస్టింగ్.. క్లోజప్ సెల్ఫీలతో ఉడికిస్తున్న కావ్య థాపర్

ఏక్ మినీ కథ చిత్రంతో బ్యూటిఫుల్ లుక్ లో అదరగొట్టింది కావ్య థాపర్. ఏక్ మినీ కథ చిత్రం గత ఏడాది ఓటిటిలో విడుదలై హిట్ గా నిలిచింది. సంతోష్ కి జోడీగా గ్లామర్ బ్యూటీ కావ్య థాపర్ నటించిన సంగతి తెలిసిందే. ఈ కుర్ర హీరోయిన్ తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకుంటోంది. 

27

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కావ్య 2018లో ఈ మాయ పేరేమిటో చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం సక్సెస్ కాలేదు. కానీ సౌత్ లో ఇప్పుడున్న స్టార్ హీరోయిన్ ఏమాత్రం తగ్గని సోయగాలు కావ్య థాపర్ సొతం. ఇన్స్టాగ్రామ్ లో కావ్య థాపర్ నాటీ ఫోజులతో కుర్రాళ్లని రెచ్చగొడుతోంది. 

37

కానీ ఏక్ మినీ కథ చిత్రమే కావ్యకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ముంబై బ్యూటీ పైగా మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన హీరోయిన్ కావడంతో గ్లామర్ షోలో ఏమాత్రం హద్దులు పెట్టుకోవడం లేదు. 

47

సోషల్ మీడియాలో కూడా కావ్య హాట్ ఫోజులతో రెచ్చిపోతోంది. అప్పుడప్పుడూ నెటిజన్లకు అందాల కనువిందు చేస్తోంది. లేటెస్ట్ గా కావ్య జిమ్ వర్కౌట్స్ చేస్తున్న సెల్ఫీలతో పిచ్చెక్కించింది. 

57

బిగుతైన అందాలతో కావ్య థాపర్ క్లోజప్ గా సెల్ఫీ పిక్స్ తో కుర్రాళ్ళని ఉడికిస్తోంది. టైట్ ఫిట్ జిమ్ టాప్ లో కావ్య పరువాలకి యువత కళ్ళు పేలిపోవాల్సిందే. అంతలా జిమ్ లో గ్లామర్ తో సెగలు రేపుతోంది ఈ యంగ్ బ్యూటీ. 

67

ఇంస్టాగ్రామ్లో బోల్డ్ పిక్స్ మోస్ట్ చేస్తూ కావ్య ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఆమె ఫోజులకు కుర్రాళ్ళు ఆగలేక పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఫైర్ ఎమోజిలతో తమ స్పందన తెలుపుతున్నారు. 

77

కావ్య థాపర్ ఇలాంటి ఫోజులతో  కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది. గతంలో కూడా కావ్య క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ ఫోటో షూట్స్ చేసింది. 

click me!

Recommended Stories