ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టుగా ప్రకటించింది పూనమ్ పాండే తాజాగా అతడితో 7 అడుగులు కూడా నడిచేసినట్టుగా తెలుస్తోంది. పెళ్లి అయినట్టుగా క్లియర్‌గా చెప్పకపోయినా, పూనమ్, బాంబేలా సోషల్ మీడియా పోస్ట్‌లు చేస్తూ మాత్రం పెళ్లి జరిగిపోయిందని అర్ధమవుతోంది.