భాగ్ జానీ బాలీవుడ్ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఇరానియన్ బ్యూటీ మందన కరిమి. తరువాత 2015లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న ఈ బ్యూటీ రన్నరప్‌గా నిలిచి మరింతగా పాపులర్ అయ్యింది. ఎయిర్ హోస్టస్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ తరువాత మోడల్‌గా, హీరోయిన్‌గా ఎదిగింది.