Vaani Kapoor Photos: మన్మధుడు చెక్కిన శిల్పంలా వాణీ కపూర్... మతిపోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ...

Published : Mar 11, 2022, 10:56 AM IST

రొమాంటిక్ బాలీవుడ్ బాంబ్ వాణీ కపూర్.. ఎప్పటికప్పుడు సొకుల సునామీతో విరుచుకుపడుతుంది. సోషల్ మీడియా జనాలకు చెమటలు పట్టిస్తోంది వాణీ. 

PREV
18
Vaani Kapoor Photos: మన్మధుడు చెక్కిన శిల్పంలా వాణీ కపూర్... మతిపోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ...

వాణీ కపూర్ వయ్యారాలకు ఫిదా అవ్వని వారుండరు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వాణీ కపూర్ రొమాంటిక్ వేశాలకు కుర్ర కారు వెర్రెత్తి పోతున్నారు. పాలరాతి శిల్పంలా మెరిసిపోతోంది వాణి.. 

28

థండర్ థైస్ తో పిచ్చెక్కిస్తుంది బీటౌన్ సుందరి. పాలకోవా పరువాలతో మనసులను నిలువనీయకుంది. హాయిగా బాల్కానీలో కూర్చిని ప్రకృతి ఆస్వాదిస్తుంది వాణీ.. తీరిగ్గ అందాలను ఆరబోస్తుంది. 

38

రొమాంటిక్ కామెడీ మూవీ శుద్ధ్ దేశీ రొమాన్స్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వాణీ కపూర్. ఈ సినిమాలో ఘాటు అందాలతో ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది.

48

నేచురల్ స్టార్ నానీతో ఆహా కళ్యాణం మూవీతో తెలుగు ఎంట్రీ ఇచ్చింది వాణి కపూర్. మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న నానీతో హాట్ బెడ్ సీన్ తో షాక్ ఇచ్చింది వాణీ. 
 

58

ఆ మధ్య బాలీవుడ్ లో వార్ సినిమాతో హిట్ కొట్టింది వాణీ కపూర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో వాణీ కపూర్ రొమాంటిక్ పేయిర్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. 
 

68

బాలీవుడ్ లో బెల్ బటన్ మూవీలో నటించింది వాణీ కపూర్. ఈ చిత్రం అనంతరం ‘చండీఘర్ కరే ఆషికీ’ చిత్రంలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. 

78
VaaniKapoor

నటన ఒక్కటే కాదు డాన్స్ తో కూడా వాణీ మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా వాణీ కపూర్ పోల్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోవాల్సిందే.

88
VaaniKapoor

షంశేరా మూవీలోనూ నటించింది వాణీ కపూర్.  ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుంది.  త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు బోల్డ్ షూట్స్ చేస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ.

Read more Photos on
click me!

Recommended Stories