టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ లో.. తమిళ,కన్నడ ఇండస్ట్రీలలో కూడా వరుసగాసినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది టబు. అప్పట్లో తెలుగులో సూపర్ డూపర్ హిట్లు కొట్టిన బ్యూటీ.. చిరంజీవి,బాలకృష్ణ, నాగార్జున,వెంకటేష్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది.