ఉప్పొంగిన పరువాలతో పూరీ హీరోయిన్ అందాల జాతర, బికినీ లుక్ లో పిచ్చెక్కిస్తున్న దిష పటాని

First Published Dec 13, 2022, 9:16 AM IST

సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది దిష పటాని. అందాలతో అరాచకం చేస్తుంది బాలీవుడ్ బ్యూటి. నెటిజన్లకు అద్భుతాలు చూపిస్తోంది. 
 

బికినీ అందాలతో రచ్చరచ్చ చేస్తుంది  బాలీవుడ్ బ్యూటీ దిష పటాని . బ్యూటీ డోస్ ఎప్పటికప్పుడు పెంచుతూ వస్తోంది.  బాలీవుడ్  అందాల ఆటం బాంబ్ లా తయారయ్యింది దిశ పటాని. కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుతోంది. 

రీసెంట్ గా దిష పటాని సోషల్ మీడియాలో ఇస్తోన్న బ్లాస్టింగ్ ఫోజ్ లకు.. నిలువలేకపోతున్నారు కుర్రాళ్ళు. ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తూ.. కొద్దిగా అడ్డుతెరలు కట్టుకుని దిష చేస్తున్న హాట్ షోకి సోషల్ మీడియా షేక్ అవుతోంది. రీసెంట్ గా బికినీ లుక్ లో నెటిజన్లకు చెమటలు పట్టించేసింది పూరీ హీరోయిన్. 

రీసెంట్  రచ్చ రచ్చ చేసింది దిశ. ఆ కాస్త బట్టలు ఎందుకు అన్నట్టుగా.. బికినీలో దర్శనం ఇచ్చి మతులు పోగొడుతుంది. అందాలు చూస్తూ.. సెల్ఫీ తీసుకుంది బ్యూటీ. అబ్బబ్బ దిశా.. ఏం  అందం అంటూ కామెట్లు వినిపిస్తున్నాయి.  
 

Disha patani

అందంతో అద్భుతం చేస్తోంది దిశ పటాని మత్తుకళ్ళతో చిత్తు చేసేస్తోంది . ఈ మధ్య ఎక్కువగా బికినీ అందాలతో దడదడలాడిస్తోంది. కుర్రాళ్ల మనసుల్లో మన్మద బాణాలు సంధిస్తోంది. దిశను ఇలా చూసిన కుర్రకారు జోరు జోరుగా లైన్ వేస్తున్నారు.
 

దిశా పటాని హాట్ ఫొటోస్  క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో తుఫాన్ లా  చెలరేగుతూ..నెట్టింట దుమ్ము రేపుతున్నాయి. ఘాటు అందాలు కుర్రాళ్ల తలకెక్కి.. పొలమారుతున్నాయి. తట్టుకోలేక కుర్రాళ్లు పిచ్చేకేలా ఆమె ఫోజులు మతి చెడగొడుతున్నాయి.
 

దిశా పటాని పూరి జగన్నాధ్ లోఫర్ సినిమాతో  హీరోయిన్ గా పరిచయం అయింది. ఫస్ట్ మూవీలోనే అందాల  ఘాటుకి కుర్రాళ్లు ఫిదా అయ్యారు. కానీ ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. దాంతో  దిశా పటాని బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. 

గ్లామర్ షోలో కొత్తదనం చూపిస్తంది దిశ. నెటిజన్లు, అభిమానుల మైండ్ బ్లాక్ చేస్తోంది...నడుము అందాలు నాజూకు పరువాలు కనిపించేలా దిశ చేస్తున్న అరాచకం..అబ్బబ్బ  అల్లాడిసోంది. కుర్రాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది.
 

చాలా కాలంగా దిశ  టైగర్ ష్రాఫ్ తో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు న్యూస్ వైరల్ అవుతోంది. బయటపడనప్పటికీ.. బీ టౌన్ లో ఈ విషయం అందరికి తెలిసిందే..?  భాగీ 2, భాగీ 3 చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. అయితే ఇటీవల ఈ జంట విడిపోయారంటూ పుకార్లు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏక్ విలన్ రిటన్స్, యోదా, కేటినా లాంటి హిందీ  మూవీస్ లో చిత్రాల్లో నటిస్టూ బీజీ హీరోయిన్ గా మారిపోయింది. అంతే కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ కే   కూడా ఛాన్స్ కొట్టేసిందట చిన్నది. 

click me!