ఇక కేరీర్ విషయానికొస్తే ఊర్వశీకి బాలీవుడ్ తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ లో మంచి ఆఫర్లు అందుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. స్పెషల్ నెంబర్ లో అసలైన విజువల్ ట్రీట్ అందిస్తోంది. ప్రస్తుతం చిరంజీవి సరసన ‘వాల్తేరు వీరయ్య’లో స్పెషల్ నెంబర్ లో నటిస్తోంది. అలాగే రామ్ పోతినేని సరసన కూడా నటిస్తోంది. మరో తెలుగు చిత్రంలోనూ మెరియనుంది.