అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా తాజాగా అదే అవుట్ ఫిట్ లో స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. పెళ్లి తర్వాత మరింత అందంగా మారి గ్లామరస్ అవతార్ తో ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా కొన్ని స్టన్నింగ్ స్టిల్స్ తో కట్టిపడేసింది. మత్తు చూపులతో కుర్ర గుండెల్ని దోచేసింది.