Published : Apr 07, 2022, 05:19 PM ISTUpdated : Apr 07, 2022, 06:05 PM IST
బాలీవుడ్ బ్యూటీ కత్రినా ఖైఫ్ (Katrina Kaif) కుర్రాళ్లపై గ్లామర్ ఎటాక్ చేస్తోంది. హాట్ ఫొటోషూట్ తో సమ్మర్ హీట్ ను మరింత పెంచేస్తోంది. తన భర్తతో వెకేషన్ లో ఉన్న కత్రినా.. అక్కడి ఫొటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది.
బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌషల్ ప్రస్తుతం తమ వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఐలాండ్ లో ఈ జంట విచ్చలవిడిగా ఆనందకేళి చేస్తోంది. ఈ ప్రపంచాన్ని మరిచిపోతూ మరో ప్రపంచానికి దారులేస్తున్నారు.
26
గత వారమే హాలీడే ట్రిప్ కు వెళ్తున్నట్టు తెలిపింది కత్రినా... ఈ మేరకు తన భర్త విక్కీ కౌషల్ (Vicky Kaushal)తో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఓ బోట్ పై నదిలో ప్రయాణిస్తున్న పిక్స్ ను షేర్ చేసింది.
36
తాజాగా, తమ వెకేషన్ నుంచి మరికొన్ని ఫొటోలను షేర్ చేసిందీ గ్లామర్ బ్యూటీ. తన అందచందాలను చూపిస్తూ మతిపోగొడుతోంది. లేటెస్ట్ ఫొటోజులకు నెటిజన్ల గుండె జారి గల్లంతవుతోంది. ప్రస్తుతం కత్రినా హాట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
46
ఈ ఫొటోల్లో కత్రినా బ్లాక్ బికినీలో మతిపోయేలా ఫోజులు ఇచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. సముద్రపు ఒడ్డున మత్కెక్కించే అందంతో మైమరిపిస్తోంది. తన గ్లామర్ కు నెటిజన్లే కాకుండా హీరోయిన్స్ కూడా ఫిదా అవుతున్నారు.
56
కత్రినా కైఫ్ పిక్స్ కు తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) ఫిదా అయ్యింది. ఆమె అందాన్ని పొగుడుతూ ‘బ్యూటీ’ అంటూ కామెంట్ చేసింది. మరోమైపు కత్రినా పోస్ట్ చేసిన పిక్స్ కు రెండు గంటల్లోనే 1 మిలియన్స్ లైక్స్ రావడం విశేషం.
66
ఇక కేరీర్ విషయానికొస్తే కత్రినా కైఫ్ ప్రస్తుత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో కలిసి టైగర్ 3 (Tiger 3) చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. టైగర్ 3 సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.