Published : Mar 09, 2024, 02:25 PM ISTUpdated : Mar 09, 2024, 02:31 PM IST
బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Jacqueline Fernandez) లేటెస్ట్ ఫొటోషూట్ కు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.