బ్లాక్ డ్రెస్ లో బాలీవుడ్ బ్యూటీ గ్లామర్ ట్రీట్.. కిల్లింగ్ పోజులతో మైండ్ బ్లాక్ చేస్తున్న ఇషా గుప్తా!

First Published | Jan 16, 2023, 5:10 PM IST

బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ ఇషా గుప్తా (Esha Gupta) అదిరిపోయే అందాలతో నెట్టింట గ్లామర్ తుఫాను తెప్పిస్తోంది. వరుస ఫొటోషూట్లతో అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 
 

బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఎప్పుడో గ్లామర్ విందులో హద్దుల్ని దాటేసిందనే చెప్పాలి. సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ తన అభిమానులకు అందాల విందు చేస్తూ నిత్యం సందడి చేస్తూనే ఉంది. తాజాగా మరిన్ని గ్లామర్ ఫొటోలను పంచుకుందీ బ్యూటీ.
 

ఇషా పంచుకున్న లేటెస్ట్ పిక్స్ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్లామర్ షోకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ ఇటీవల వరుస ఫొటోషూట్లతో రచ్చ చేస్తోంది. తాజాగా టైట్ ఫిట్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 
 


తాజా ఫొటోల్లో ఇషా కిల్లింగ్ లుక్స్ ను సొంతం చేసుకుంది. బ్లాక్ స్లీవ్ లెస్ అండ్ స్ట్రిప్ లెస్ డ్రెస్ లో టాప్ గ్లామర్ షోతో మతిపోగొట్టింది. బిగుతైన అందాలను ఆరబోస్తూ ఊపిరాడకుండా చేసింది. ఎద అందాలు, థైస్ చూపిస్తూ కుర్ర గుండెల్లో అలజడి రేపింది.
 

ఇప్పటికే బోల్డ్ అందాలతో నెట్టింటి షేక్ చేసిన ఇషా గుప్తా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. గ్లామర్ విందు చేస్తూనే మరోవైపు తన ఫ్యాషన్ సెన్స్ ను కూడా చూపిస్తోంది. వెస్ట్రన్ వేర్ లో అట్రాక్ట్ చేస్తూ నెటిజన్లను ఫిదా చేస్తోంది.
 
 

తను పంచుకున్న పిక్స్ పై నెటిజన్లు కూడా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె స్టైలిష్ లుక్ ను అభిమానులు పొగుడుతూ వస్తున్నారు. వరుస పోస్ట్ చేస్తున్న పిక్స్ ను లైక్ చేస్తూ బాలీవుడ్ బ్యూటీని మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. 

ఇషా తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం  సినిమాల పరంగా ఎలాంటి అప్డేట్స్ లేవనే చెప్పాలి. గతేడాది ‘ఆశ్రమం’ (Aashram) వెబ్ సిరీస్ తో అలరించింది. ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’తో అలరించేందుకు సిద్ధం అవుతోంది.
 

Latest Videos

click me!