ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సమస్యల్లో కాస్టింగ్ కౌచ్ కూడా ఒకటి. అయితే ఇండస్ట్ట్రీలో.. స్టార్ హీరోయిన్ల దగ్గర నుంచి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ చాలా మంది స్టార్లు కాస్టింగ్ కౌచ్ కు బలైపోయినవారే.. ఈ మధ్య కాలంలో చాలా మంది హీరోయిన్లు.. కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యారు. తమకు జరిగిన చేదు అనుభవాలని పంచుకున్నారు. నటులపై, నిర్మాతలపై, దర్శకులపై చాలా మంది నటీమణులు కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.