ప్రేమకి కొత్త నిర్వచనం చెబుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌.. పింక్‌ డ్రెస్‌లో పదనిసలు..

Published : Mar 07, 2021, 03:59 PM IST

బిగ్‌బాస్‌ 4తో పాపులర్‌ అయ్యింది మోనాల్‌ గజ్జర్‌. అఖిల్‌తో రొమాన్స్ చేసి సెంటరాఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిన ఈ అమ్మడు ఆ తర్వాత కూడా అందరి చూపు తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా పింక్‌ గౌనులో హాట్‌ హాట్‌గా పోజులిచ్చింది. అంతేకాదు ప్రేమకి కొత్త మీనింగ్‌ చెబుతుంది. తాజాగా పంచుకున్న ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.   

PREV
110
ప్రేమకి కొత్త నిర్వచనం చెబుతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌.. పింక్‌ డ్రెస్‌లో పదనిసలు..
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మోనాల్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిత్యం కన్నీళ్లు పెట్టుకుంటూ హల్‌చల్‌ చేసింది. అందాలు ఆరబోస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో మోనాల్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నిత్యం కన్నీళ్లు పెట్టుకుంటూ హల్‌చల్‌ చేసింది. అందాలు ఆరబోస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
210
షో తర్వాత ఇప్పుడు కూడా గ్లామర్‌ షోతో నెటిజన్లని ఫిదా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్‌ గౌనులో గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది.
షో తర్వాత ఇప్పుడు కూడా గ్లామర్‌ షోతో నెటిజన్లని ఫిదా చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు పింక్‌ గౌనులో గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది.
310
పై నుంచి క్లోజప్‌తో తీసిన ఈ లేటెస్ట్ పిక్స్ ని సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
పై నుంచి క్లోజప్‌తో తీసిన ఈ లేటెస్ట్ పిక్స్ ని సోషల్‌ మీడియాలో పంచుకోగా అవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి.
410
అంతేకాదు ప్రేమకి కొత్త నిర్వచనం చెబుతుంది. ప్రేమ కేవలం ఒకే రంగులో వస్తుంది. అది పింక్‌ అని చెప్పింది. లవ్‌, లైఫ్‌, లాఫ్‌ అంటూ పేర్కొంది.
అంతేకాదు ప్రేమకి కొత్త నిర్వచనం చెబుతుంది. ప్రేమ కేవలం ఒకే రంగులో వస్తుంది. అది పింక్‌ అని చెప్పింది. లవ్‌, లైఫ్‌, లాఫ్‌ అంటూ పేర్కొంది.
510
మోనాల్‌ ప్రస్తుతం స్టార్‌ మాలో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
మోనాల్‌ ప్రస్తుతం స్టార్‌ మాలో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
610
మరోవైపు తన బిగ్‌బాస్‌ ప్రియుడు అఖిల్‌తో కలిసి `తెలుగు అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది.
మరోవైపు తన బిగ్‌బాస్‌ ప్రియుడు అఖిల్‌తో కలిసి `తెలుగు అబ్బాయి గుజరాత్‌ అమ్మాయి` అనే వెబ్‌ సిరీస్‌లో నటిస్తుంది.
710
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
810
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
910
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
1010
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
ఆకట్టుకుంటున్న మోనాల్‌ గ్లామర్‌ ఫోటోలు.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories