బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ ఐటెమ్‌ సాంగ్‌ సెట్‌ ఫోటోలు ట్రెండింగ్‌.. అందాల కవ్వింతే!

Published : Dec 30, 2020, 03:54 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌.. `అల్లుడు అదుర్స్` సినిమాలో ఐటెమ్‌ సాంగ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సెట్‌ ఫోటోలు బయటకు వచ్చాయి. చూడబోతే మోనాల్‌ రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. అందాల ఆరబోతతో పిచ్చెక్కించేలా ఉందని అర్థమవుతుంది. పలు మోనాల్‌ ఫోటోలు, సెట్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి.   

PREV
110
బిగ్‌బాస్‌ బ్యూటీ మోనాల్‌ గజ్జర్‌ ఐటెమ్‌ సాంగ్‌ సెట్‌ ఫోటోలు ట్రెండింగ్‌.. అందాల కవ్వింతే!
`బిగ్‌బాస్‌`తో పాపులర్‌ అయిన నటి మోనాల్‌ ఇప్పటికే `స్టార్‌ మా`లో ఆఫర్‌ కొట్టేసింది. అందులో `డాన్స్ ప్లస్‌` షోలో జడ్జ్ గా ఎంపికైంది. మరోవైపు ఇతర అవకాశాలు ఆమెని వరిస్తున్నాయి.

210
అందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందుతున్న `అల్లుడు అదుర్స్` చిత్రంలో ఐటెమ్‌ సాంగ్‌లో నటించే ఛాన్స్ కొట్టేసింది.

310
ఈ సాంగ్‌ షూటింగ్‌ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. సెట్‌లో కనిపించింది మోనాల్‌.

410
ఇందులో అందాల ఆరబోతతో రచ్చ చేయబోతుందని తెలుస్తుంది. ఆమె షర్ట్ ధరించి కనిపించింది. షర్ట్ విప్పితే అందాల విందే అని అర్థమవుతుంది.

510
సెట్‌లో సాంగ్‌ షూటింగ్‌ అనంతరం మీడియాతో ముచ్చటించింది మోనాల్‌.

610
ఇందులో మోనాల్‌ తన అందాలను కప్పేస్తూ షర్ట్ వేసుకుని కనిపించింది.

710
మరోవైపు సెట్‌లోని ఫోటోలను పంచుకుంది చిత్ర బృందం. ఇందులో హీరో బెల్లంకొండతోపాటు, రియల్‌ హీరో సోనూ సూద్‌ కూడా ఉన్నారు. నభా నటేష్‌, ఇతర ప్రధాన తారాగణం ఇందులో కనిపిస్తుంది.

810
మొత్తంగా అందాల ఫీస్ట్ లా ఈ సాంగ్‌ ఉంటుందని టాక్‌. ప్రస్తుతం సెట్‌ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

910
సోనూ సూద్‌తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌.

1010
సాంగ్‌ షూటింగ్‌లో సోనూ సూద్‌, బెల్లంకొండ, ఇతర తారాగణం డాన్స్ చేస్తున్న దృశ్యం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories