నాగ్‌ పెద్ద ట్విస్ట్...ఎలిమినేషన్‌ ఇద్దరు కాదు ఒక్కరే.. ఎవరంటే?

Published : Oct 18, 2020, 10:08 PM ISTUpdated : Oct 18, 2020, 11:00 PM IST

బిగ్‌బాస్‌ 4, 42వ రోజు ఫన్‌ డేగా సాగింది. అదే సమయంలో ఎలిమినేషన్‌తో ఆద్యంతం రక్తికట్టించింది. బిగ్‌బాస్‌ సభ్యులకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. ఎలిమినేషన్‌ ఇద్దరు కాదు ఒక్కరే అయ్యారు.  

PREV
110
నాగ్‌ పెద్ద ట్విస్ట్...ఎలిమినేషన్‌ ఇద్దరు కాదు ఒక్కరే.. ఎవరంటే?

ఇక నాగార్జున గ్రాండ్‌ ఎంట్రీతో రాగా సండే.. ఫన్‌డే అంటూ గేమ్స్ పెట్టాడు. రెండు టీమ్‌లుగా విడిపోయారు. అఖిల్‌, దివి, హారిక, సోహైల్‌, కుమార్‌ సాయి, అమ్మ రాజశేఖర్‌, నోయల్‌ కలిసి ఏ టీమ్‌గా, మెహబూబ్‌, అరియానా, అభిజిత్‌, మోనాల్‌, లాస్య, అవినాష్‌ కలిసి బీ టీమ్‌గా ఏర్పడ్డారు. 
 
210

రెండు టీమ్‌ల నుంచి ఒక్కొక్కరి గేమ్‌ పెట్టాడు. మొదటగా దివి, అభిజిత్‌ కలిసి బెలూన్స్  కొట్టే పోటీలో దివి విన్నర్‌ కాగా, కుస్తీ పోటీలో హారిక, మోనాల్‌ పోటీపడతా, హారిక గెలిచింది. నోయల్‌, కుమార్‌ సాయి జోకర్‌ డాన్స్ వేయగా, కుమార్‌ సాయి గెలుపొందారు.

310

బ్లైండ్‌ డాన్స్ లో అవినాష్‌, అరియానా పోటీపడగా, అవినాష్‌ గెలిచారు. అరియానా చేయి ఎలా కరెక్ట్ గా పట్టుకున్నావని చెప్పగా, తాను ఊహించానని చెప్పగా, వాడికి ఎక్ ట్రా సెన్స్  ఉందని అమ్మా రాజశేఖర్‌ చెప్పడం నవ్వులు పూయించింది.

410

తాడు లాగే గేమ్‌లో ఏ టీమ్‌ విన్‌ అయ్యింది. అంబ్రిల్లా డాన్స్ లో అభిజిత్‌, హారిక పోటీపడతా, హారిక విన్నర్‌ అయ్యారు. బేబీతో డాన్స్ లో అఖిల్‌, లాస్య పోటీపడతా, లాస్యకి మార్కులు పడ్డాయి. 

510

బుట్టలో బాల్‌ వేసే గేమ్‌లో లాస్య, అభిజిత్‌  పోటీపడతా, లాస్య విన్‌ అయ్యారు. ఈ సందర్భంగా బుట్టలో వేయడం బాగా వచ్చేమో అని నాగ్‌ అనగా, అవునని, మా ఆయన్ని బుట్టలో వేశానని చెప్పడం నవ్వులు పూయించింది.

610

ఒకరిని ఎత్తుకుని వెళ్లే పోటీలో సోహైల్‌, మెహబూబ్‌ పోటీపడగా.. మెహబూబ్‌ విన్నర్‌ అయ్యారు. బాల్‌ కొట్టే గేమ్‌లో కుమార్‌ సాయి, అవినాష్‌ పోటీపడగా, కుమార్‌ విన్నర్‌ అయ్యారు. 

710

బెల్లీ డాన్స్ లో సోహైల్‌, మోనాల్‌ పోటీపడగా, మోనాల్‌ గెలిచారు. చైర్‌ డాన్స్ లో దివి, మెహబూబ్‌ పోటీపడగా, మెహబూబ్‌ మెప్పించాడు. దివి నడుము అందాలు చూపిస్తూ నడుము తిప్పిన విధానం ఫిదా చేసింది.

810

శనివారం ముగ్గురు సేవ్‌ కాగా, ఎలిమినేషన్‌కి ఆరుగురు మిగిలి ఉన్నారు.

910

ఇక ఇప్పటి వరకు నామినేషన్‌లో దివి, అభిజిత్‌, అఖిల్‌ సేవ్‌ అయ్యారు. ఇక మిగిలింది మోనాల్‌, కుమార్‌ సాయి, అరియానా ఉన్నారు. వీరిలో ఉత్కంఠభరితమైన ఎపిసోడ్‌లో అరియానా సేవ్‌ అయ్యారు. కుమార్‌ సాయి, మోనాల్‌ లను బ్యాగ్‌ సర్దుకుని కన్‌ఫెషన్‌ రూమ్‌కి రావాలని నాగ్‌ చెప్పారు. దీంతో హౌజ్‌ మొత్తం ఎమోషనల్‌ అయిపోయింది. ముఖ్యంగా అఖిల్‌ ఎమోషనల్‌ అయ్యారు. ఆ తర్వాత మోనాల్‌ కన్నీళ్లు పెట్టుకుంది.

1010

కన్‌ఫెషన్‌ రూమ్‌కి వచ్చిన మోనాల్‌, కుమార్‌ సాయిలకు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు నాగ్‌. ఒకరు కన్‌ఫెషన్‌ రూమ్‌లో ఉంటారని, ఒకరు ఎలిమినేట్‌ అవుతారని తెలిపారు. ఫైనల్‌గా కుమార్‌ సాయి ఎలిమినేట్‌ అయ్యారు. మోనాల్‌ కన్‌ ఫెషన్‌ రూమ్‌లో ఉండిపోయింది. మరి ఆమెకి ఎలాంటి టార్గెట్ ఉంటుందనేది చూడాలి.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories