గంగవ్వ ర్యాప్‌ విన్నర్‌.. అద్దంగా మారిన అవినాష్‌.. చెంపచెల్లుమనిపించిన సుజాత, స్వాతి

Published : Oct 02, 2020, 10:23 PM ISTUpdated : Oct 02, 2020, 11:11 PM IST

బిగ్‌బాస్‌ 4 26వ రోజు సాంగ్‌తో ప్రారంభమైంది. ఆ తర్వాత మెహబూబ్‌ కంటెస్టెంట్స్ తో డాన్స్ చేయించారు. ఎవరు క్యారెక్టర్స్ , వారి బిహేవ్‌లను బట్టి ఆ స్టయిల్‌లో డాన్స్ స్టెప్పులేయించారు.   

PREV
115
గంగవ్వ ర్యాప్‌ విన్నర్‌.. అద్దంగా మారిన అవినాష్‌.. చెంపచెల్లుమనిపించిన సుజాత, స్వాతి

లాస్యతో చపాతి స్టెప్‌, అవినాష్‌తో దెబ్బతగిలిన స్టెప్‌, అఖిల్‌తో వర్కౌట్‌ స్టెప్‌, అభిజిత్‌తో డ్రైవింగ్‌ స్టెప్‌, సోహైల్‌తో ఫైటింగ్‌ స్టెప్‌, అరియానాతో రెట్రో స్టెప్‌, అమ్మ రాజశేఖర్‌తో కాంచన స్టెప్‌, కుమార్‌ సాయితో కన్‌ఫ్యూజన్‌ స్టెప్‌, గంగవ్వతో నీ కళ్ళు నీలి సముద్రం పాటకి స్టెప్సులేయించి అందరిచేత ఈలలు కొట్టించాడు. 

215

ఆ తర్వాత అఖిల్‌ని బిగ్‌బాస్‌ కన్ఫెషన్‌ రూమ్‌కి పిలిచారు. రేషన్‌ మేనేజర్‌ అయిన అఖిల్‌ లగ్జరీ బడ్జెట్‌లో 16 మందికి వారికి ప్రత్యేకంగావస్తువులు కేటాయించమని, అవి వారు మాత్రమే వాడాలని తెలిపారు. అయితే అఖిల్‌ సగానికి మాత్రమే తన వద్ద ఉన్న 3200విలువల ఐటెమ్స్ ని కేటాయించారు. దీంతో మిగిలిన వాళ్ళు కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు.

315

నెక్ట్స్ గేమ్‌గా.. అందరిచేత ర్యాప్‌ వాక్‌ చేయించారు బిగ్‌బాస్‌. అందరికి కొత్త డ్రెస్‌ ఇచ్చారు. 

415

ర్యాప్‌ వాక్‌లో భాగంగా అబ్బాయిలు వాక్‌ చేసినప్పుడు అమ్మాయిలు గమనించి ఎవరు బాగా చేశారో వారికి విన్నర్‌గా ఎంపిక చేయాలని అమ్మాయిలకు, అమ్మాయిలు ర్యాప్‌ వాక్‌ చేసినప్పుడు వారికి గమనించి విన్నర్‌ ని ఎంపిక చేయాలని అబ్బాయిలకు చెప్పాడు బిగ్‌బాస్‌.

515

గంగవ్వ, మోనాల్‌ శారీలో ర్యాప్‌ వాక్‌ చేసి కేకపుట్టించారు. 

615

స్వాతి దీక్షిత్‌ సైతం శారీలో కనువిందు చేస్తూ స్టయిల్‌గా ర్యాప్‌ వాక్‌ చేసింది.

715

బాడీకి అతుక్కుపోతే శారీలో అరియానా తన అద్బుతమైన కర్వ్ తో సెగలు రేపింది. రొమాంటిక్‌ వాక్‌తో ఆకట్టుకుంది.

815

దివి చీర కట్టులో రొమాంటిక్‌ లుక్‌లో మేల్స్ సభ్యుల్లో సెగలు రేపింది.

915

ఇలా సుజాత, హారిక, దివి వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. 

1015

ఇక ఈ ర్యాప్‌ వాక్‌లో అవినాష్‌ విన్నర్‌గా నిలిచాడు. అందుకు ఆయనకు లక్ష రూపాయల వోచర్‌ని అందించారు.

1115

మహిళల్లో గంగవ్వని ర్యాప్‌ విన్నర్‌గా నిలిపారు. ఆమెకి కూడా లక్ష విలువ చేసే వోచర్‌ని అందించారు. ఆ తర్వాత అందరు ర్యాప్‌పైకి వచ్చి హోయలు పోయారు.

1215

మేల్స్ లో ర్యాప్‌ వాక్‌ విన్నర్‌గా నిలిచిన అవినాష్‌కి బిగ్‌ బాస్‌ పెద్ద టాస్కే ఇచ్చాడు. అతన్ని అద్దంగా మారాలని చెప్పారు. ఆయన ముందుకు వచ్చి ఆడవారు అద్దంతో మాట్లాడాలని, అందుకు అవినాష్‌ వారి అసలు ఫీలింగ్స్ ని వినోదాత్మకంగా చెప్పాలని చెప్పాడు. మొదట గంగవ్వపై సెటైర్లు వేసి నవ్వించాడు అవినాష్‌.

1315

మోనాల్‌ .. అవినాష్‌ని అద్దంగా చూడలేకపోయింది. ఆయనతోనే ముచ్చట్లు పెట్టింది.

1415

తన ముందుకొచ్చిన స్వాతిపై సెటైర్లు వేశాడు అవినాష్‌. దీంతో ఆమె వెళ్ళేటప్పుడు కొట్టిపోయింది. 

1515

ఇలా వరుసగా అరియానా, హారిక, దివి, లాస్య వచ్చారు. వారిపై తనదైన స్టయిల్‌లో అవినాష్‌ కామెంట్‌ చేసి నవ్వులు పూయించాడు. అయితే చివరకు సుజాత మాత్రం అవినాష్‌ చెంప చెల్లుమనిపించింది.ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం రక్తికట్టించి షోకి, 26వ రోజుకి కళ తీసుకొచ్చిందని చెప్పొచ్చు.చివరకు అవినాష్‌, అరియానా మధ్య టాస్క్ డిస్కషన్‌, ఇకపై ఇలాంటి టాస్క్ లు ఇవ్వొద్దని బిగ్‌బాస్‌కి చెబుతా అని అవినాష్‌ అనడం, అలా ఎందుకు అంటావు. ఇది అవకాశం. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అరియానా చెప్పడం జరిగింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories