థైస్‌ చూపిస్తూ హార్లీ డేవిడ్సన్‌ బైక్‌పై కేక పెట్టిస్తున్న బిగ్‌బాస్‌ దివి.. చూస్తే గుండె జారి గల్లంతే

Published : Aug 15, 2021, 01:51 PM ISTUpdated : Aug 15, 2021, 02:05 PM IST

బిగ్‌బాస్‌ భామ దివి కుర్రాళ్ల గుండెల్ని గల్లంతు చేసేస్తుంది. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈ భామ హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ పై ఇచ్చిన కిర్రాక్‌ పోజులు మతిపోగొడుతున్నాయి. థైస్‌ షోతో దివి ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది.   

PREV
17
థైస్‌ చూపిస్తూ హార్లీ డేవిడ్సన్‌ బైక్‌పై కేక పెట్టిస్తున్న బిగ్‌బాస్‌ దివి.. చూస్తే గుండె జారి గల్లంతే

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయిన దివి అందాలు చాలా స్పెషల్‌. టాలెంటెడ్‌ బ్యూటీ అయిన తాజాగా హార్లీ డేవిడ్సన్‌ బైక్‌ పై ఏడారిలో చేసిన ఫోటో షూట్‌ పిక్స్ అభిమానులతో పంచుకుంది. 
 

27

ఈ సందర్భంగా ఆమె చెబుతూ, ఎప్పటికీ ఆగిపోదు, నేను కష్టపడి పనిచేస్తున్నా. మీరు అడుగు పెట్టని చోట ఒక జోన్‌లో ఉన్నా. రెగ్యూలర్‌ మార్గం నుంచి బయటపడింది. 

37

నేను రైడర్‌ ప్రొడవైడర్‌. వేడి అబ్బాయిని తీసుకువస్తే వారిలో మంట పుట్టిస్తాను. నా పేరు అలానే ఉంది. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా వెళ్తోంది. కాబట్టి నా పని సంతృప్తి చేయడమే` అంటూ కవిత్వం చెబుతోంది దివి.

47

అయితే ఇందులో దివి తన సెక్సీ థైస్‌ చూపిస్తూ బైక్‌పై ఇచ్చిన పోజులు మాత్రం మతిపోగొడుతున్నాయి. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తున్నాయి. నెట్టింట మంట పుట్టిస్తున్నాయని చెప్పొచ్చు. 

57

ప్రస్తుతం కెరీర్‌ని ట్రాక్‌ ఎక్కిస్తున్న దివికి యాటిట్యూడ్‌ ఎక్కువే. తాను అనుకున్న ముక్కుసూటిగా చెబుతుంది. అదే సమయంలో దానికి కవిత్వాన్ని జోడిస్తుంది. కవితాత్మకంగా తనలోని భావాలను వ్యక్తం చేస్తూ అందరి హృదయాలను గెలుచుకుంటోంది దివి. అందుకే ఈ అమ్మడికి సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉంది. 

67

ఇటీవల టీవీ రంగంలో మోస్ట్ డిజైరబుల్‌ ఉమెన్‌గా ఫస్ట్ ప్లేస్‌ని దక్కించుకుని తన పాపులారిటీ, ఇమేజ్‌, క్రేజ్‌ని చాటుకుంది. అదే సమయంలో హీరోయిన్ల కేటగిరిలోనూ స్థానం సంపాదించుకుంది. 

77

ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. చిరంజీవితో `వేదాళం` రీమేక్‌లో కనిపించబోతుంది దివి. అలాగే నాగార్జునతో `బంగార్రాజు`తో కీలక పాత్ర కోసం ఎంపికయ్యిందని టాక్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories