ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాల్సిందే.. లేదంటే చంపేస్తా.. బిగ్‌బాస్‌ అరియానా బోల్డ్ కామెంట్‌ !

Published : May 27, 2021, 04:09 PM IST

తాను అరెంజ్‌ మ్యారేజ్‌ చేసుకోనని, ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెబుతోంది బిగ్‌బాస్‌ ఫైర్‌ బ్రాండ్‌ అరియానా గ్లోరీ. ప్రేమించిన వాడు పెళ్లి చేసుకోవాల్సిందే అని, లేదంటే చంపేస్తానని చెబుతోంది.   

PREV
17
ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాల్సిందే.. లేదంటే చంపేస్తా.. బిగ్‌బాస్‌ అరియానా బోల్డ్ కామెంట్‌ !
బిగ్‌బాస్‌4 తో బాగా పాపులర్‌ అయ్యింది అరియానా. ఇందులో ఈ అమ్మడు చేసిన హంగామా మూమూలు కాదు. మేల్‌ కంటెస్టెంట్లని మించి గేమ్‌ ఆడి టాప్‌ 5లో చేరింది. సోహైల్‌తో గొడవతో మరింతగా పాపులర్‌ అయ్యింది. అందరి మనుసులను గెలుచుకుంది.

27
తాజాగా ఈ భామ సోషల్‌ మీడియాలో అభిమానులతో ఛాట్‌ చేసింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. వాట్సాప్‌ నెంబర్‌ ఇవ్వాలని ఉందని, కానీ తెలిస్తే ఇంట్లో చంపేస్తారని తెలిపింది.

37
ఫ్యాన్స్ అడిగినందుకు తన వాట్సాప్‌ డీపీ, ఫోన్‌ వాల్‌ పేపర్‌ని పంచుకుంది. తనకు పవరేట్‌ పర్సన్‌ తానే అని పేర్కొంది. అవెంజర్‌ బైక్‌ నడపడం ఇష్టమని తెలిపింది. అది చాలా రోజులుగా తన మనసులో ఉందని పేర్కొంది.

47
నటన, యాంకరింగ్‌ రెండింటిలో యాంకరింగే ఇష్టమని, నటన కూడా ఇష్టమే అని, కానీ యాక్టింగ్‌ కంటే యాంకరింగ్‌ కొంచెం ఎక్కువ ఇష్టమని చెప్పింది. లాక్‌ డౌన్‌ టైమ్‌లో బోర్‌ కొడుతుందని, సినిమాలన్నీ చూస్తున్నానని తెలిపింది.

57
ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? అన్న ప్రశ్నకు లవ్‌ మ్యారేజే చేసుకుంటానని స్పష్టం చేసింది. అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌ చాలా కష్టమని తెలిపింది. కానీ లవ్‌ మ్యారేజ్‌ అంటే కూడా కాస్త భయమేనని చెప్పింది. తనకున్న తిక్కకి, పిచ్చికి, కోపానికి ప్రేమించినవాడు నన్ను పెళ్లి చేసుకుంటాడా? చేసుకోవాల్సిందే, లేదంటే చంపి పారేస్తానని చెప్పింది.

67
క్రష్‌ గురించి బయటకు చెప్పనన్న తెలిపింది. బయట కొంతమంది అబ్బాయిలను చూసినప్పుడు `అరె, భలే ఉన్నాడే ఈ అబ్బాయి` అని మనసులో అనుకుంటానని, ఆ తర్వాత మర్చిపోతానని, లేదంటే లేనిపోని గొడవైపోతుందని పేర్కొంది అరియానా.

77
బిగ్‌బాస్‌ తర్వాత స్టార్‌ మాలో `కామెడీ స్టార్స్` వంటి షోలో మెరుస్తుంది అరియానా. అవినాష్‌తో జోడి కట్టి షోలల్లో నవ్వులు కురిపిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories