రచ్చకెక్కిన ప్లేట్ల గొడవ.. నీకు పొగరెక్కువ.. సోహైల్‌పై అరియానా ఫైర్‌

First Published Oct 12, 2020, 10:22 PM IST

బిగ్‌బాస్‌ 4 36 రోజు ప్లేట్‌ గొడవలతో ప్రారంభమైంది. ఎండు మిర్చి దండలతో ఎలిమినేషన్‌ ప్రక్రియ జరిగింది. మోనాల్‌, అభిజిత్‌ వివాదం ఆసక్తిని రేకెత్తించింది. 

36వ రోజు బిగ్‌బాస్‌ 4 అభిజిత్‌, మోనాల్‌ మధ్య వాగ్వివాదంతో ప్రారంభమైంది.
undefined
తమ లవ్‌ స్టోరీకి సంబంధించిన డిస్కషన్‌ కాస్త ఆసక్తిని రేకెత్తించింది. డిస్కషన్‌ కాస్త వాదనగామారింది.
undefined
దీంతో మోనాల్‌ ఏడ్చేసే వరకు వెళ్ళింది. ఆ వెంటనే అరియానాతోపాటు సభ్యులంతా అభిజిత్‌ బర్త్ డే సెలబ్రేషన్‌ జరిపారు. ఇందులో అరియానా కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యింది. అభిజిత్‌పై తన ఇష్టాన్ని చాటుకుంది.
undefined
ఆ తర్వాత కిచెన్‌లో గొడవ ప్రారంభమైంది. ప్లేట్‌ కడితే విషయంలో సోహైల్‌, అరియానా, అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి మధ్య వాగ్వాదం జరిగింది.
undefined
ఈ వారం బిగ్‌బాంబ్‌లో భాగంగా ఎలిమినేట్‌ అయిన సుజాత `బిగ్‌బాంబ్‌` వేస్తూ సోహైల్‌ ఈ వారం ప్లేట్లు కడిగేందుకు నామినేట్‌ చేసింది. దీంతో ప్లేట్స్ తోముతానని, కడగనని సోహైల్‌ అన్నారు.
undefined
ప్లేట్‌ కడిగే విషయంలో సోహైల్‌, అరియానా మధ్య వివాదం కాసేపు దుమారం రేపింది. `నన్న అడగొద్దు. అరవనని మాటిచ్చా. ప్రామిస్‌ చేశా.. అరవనని. అందుకే మాట్లాడటంలేదు` అంటూ బిగ్‌బాస్‌కి విన్నవించుకున్నారు సోహైల్‌. అలాగే అరియానా సైతం ఇదే విషయాన్ని పంచుకుంది.
undefined
ఈ విషయంలో సోహైల్‌కి అరియానా ఓ విషయం చెప్పాలని వస్తుంది. కానీ సోహైల్‌.. అరియానా ఆగు అని, మెహబూబ్‌ చెబుతాడని అనడంతో అరియానాకి మండింది. కెప్టెన్‌అందరి మాట వినాలి. పెద్ద పొగరు అంటూ మండిపడింది. నేను మాట్లాడుతుంటే, నువ్వు మాట్లాడటం నీ పొగరేంటి అంటూ ఫైర్‌ అయ్యింది.
undefined
ఇందులో అమ్మ రాజశేఖర్‌, కుమార్‌ సాయి ఇన్వాల్వ్అయ్యారు. సోహైల్‌ గురించి మాట్లాడుతున్న కుమార్‌ సాయిని ఉద్దేశించి వేలు చూపించి మాట్లాడకు అని సోహైల్‌..కుమార్‌ సాయిపై ఫైర్‌ అయ్యారు. వేలు గొడవ కాస్తఆసక్తికరంగా మారింది.
undefined
ఇక ఇంతలో ఈవారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది.నామినేషన్‌ ప్రక్రియలో నామినేట్‌ చేసిన వారికి ఎర్ర మిర్చి దండా వేయాలని బిగ్‌బాస్‌ చెప్పారు.
undefined
అరియానా- మెహబూబ్‌, మోనాల్‌ని నామినేట్‌ చేసింది, దివి-నోయల్, మెహబూబ్‌ని నామినేట్‌ చేసింది. నోయల్‌- దివి, అభిజిత్‌లను, హారిక- అరియానా, కుమార్‌ సాయిని నామినేట్‌ చేసింది.
undefined
అభిజిత్‌- మెహబూబ్‌, అఖిల్‌ లను, లాస్య- మెహబూబ్‌, దివిలను, మెహబూబ్‌-దివి, అరియానాలను, సోహైల్‌- అరియానా, కుమార్‌ సాయిలను, అమ్మ రాజశేఖర్‌- లాస్య, అభిజిత్‌ లను నామినేట్‌ చేశారు.
undefined
అఖిల్‌-అభిజిత్‌, అరియానాలను నామినేట్‌ చేశారు. కుమార్‌ సాయి- హారిక, మోనాల్‌ని నామినేట్‌ చేశారు. ఈ ప్రక్రియలో మరోసారి అఖిల్‌కి, అభిజిత్‌కి మధ్య వాగ్వాదం జరిగింది.
undefined
కెప్టెన్‌గా ఉన్న సోహైల్ కి ఈ వారం నామినేట్‌ అయిన వారిలో ఒకరిని సేవ్‌ చేసే అవకాశం ఉందన్నారు బిగ్‌బాస్‌.
undefined
అందుకు మెహబూబ్‌ని సోహైల్‌ సేవ్‌ చేశారు. మరోసారి వీరి స్నేహాన్ని చాటుకున్నారు.
undefined
దీంతో ఈ వారం ఫైనల్‌గా అరియానా, అభిజిత్‌, మోనాల్‌, కుమార్‌ సాయి, దివి, అఖిల్‌, నోయల్‌, లాస్య, హారిక ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్‌ అయినట్టు బిగ్‌బాస్‌ ప్రకటించారు.
undefined
click me!