ఇద్దరూ ఒకే బెడ్ పై కలిసి పడుకోలేదు అని ఇనయా వారిద్దరినీ గట్టిగా అడిగింది. మా రిలేషన్ కి ఒక క్లారిటీ ఉందని, పేరుందని శ్రీహాన్ సమర్ధించుకున్నాడు. వీరిద్దరి మధ్య ఒక బాండింగ్ కొనసాగుతుందని షో చూస్తున్నవారికి అర్థం అవుతుంది. శ్రీహాన్-శ్రీసత్య వ్యవహారం బయట నుండి చూస్తున్న అర్జున్ కళ్యాణ్ రగిలిపోతున్నాడని, తప్పు చేశానని బాధపడుతున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పేలుతున్నాయి.