బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కంటెస్టెంట్ గా పాల్గొన్న బుల్లితెర నటీమణుల్లో శ్వేతా వర్మ ఒకరు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే శ్వేతా వర్మ బిగ్ బాస్ లో బాగా హైలైట్ అయింది. ఏ విషయంలోనూ వెనకడుగు వేసేది కాదు. ఎదురుగా ఉన్నది ఎవరైనా, ఎలాంటి టాస్క్ అయినా పోటీ పడేది.