మరోవైపు పల్లవి ప్రశాంత్ తన ఫేమ్ ని బాగానే వాడుకుంటున్నాడట. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి వెళుతూ డబ్బులు ఛార్జ్ చేస్తున్నాడట. రూ. 2 నుండి 5 లక్షల వరకు ఒక ఈవెంట్ కి కలెక్ట్ చేస్తున్నాడట. నెలకు పల్లవి ప్రశాంత్ సంపాదన రూ. 20 లక్షల పైనే అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా అతనికి మరికొంత డబ్బులు లభిస్తుంది. మొత్తంగా పల్లవి ప్రశాంత్ ఆర్థికంగా సెటిల్ అయ్యాడనే వాదన వినిపిస్తోంది..