బోల్డ్ నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసిన బిగ్ బాస్ లహరి... ప్యాంటు తీసేసి ట్రాన్స్పరెంట్ షర్ట్ లో!

Published : Apr 04, 2023, 01:19 PM ISTUpdated : Apr 04, 2023, 01:23 PM IST

బిగ్ బాస్ లహరి నెక్స్ట్ లెవెల్ స్కిన్ షో చేసింది. ట్రాన్స్పరెంట్ డ్రెస్ లో లోదుస్తులు కనిపించేలా టెంప్టింగ్ హాట్ ఫోజిచ్చారు. లహరి లేటెస్ట్ ఫోటో వైరల్ అవుతుంది.   

PREV
15
బోల్డ్ నెస్ లో బౌండరీలు బ్రేక్ చేసిన బిగ్ బాస్ లహరి... ప్యాంటు తీసేసి ట్రాన్స్పరెంట్ షర్ట్ లో!

పాపులారిటీ కోసం గ్లామర్ షో చేస్తుంది లహరి. టెంప్టింగ్ ఫోజులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు.

 

25

ఎప్పటికైనా హీరోయిన్ కావాలన్న తన కల నెరవేరుతుందని ముందుకు వెళుతుంది.లహరి బిగ్ బాస్ సీజన్ 5 తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. 

35

లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు కంటెస్టెంట్ ప్రియ ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో రవి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 

45

Laharishari 


రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. లహరి తన వెంటపడుతుందని  రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ నాగార్జున బయటపెట్టాడు. దీంతో ప్రియ కంటే రవి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

55
Bigg Boss Lahari

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.

click me!

Recommended Stories