లహరి షారి క్రిస్మస్ వేళ సోషల్ మీడియాలో సందడి చేసింది. సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. క్రిస్మస్ ట్రీ పక్కన లహరి నవ్వులు చిందిస్తూ ఫోజులిచ్చింది. తన ఫ్యాన్స్ కి హ్యాపీ క్రిస్మస్ చెప్పింది. ట్రెండీ వేర్లో సూపర్ స్టైలిష్ గా ఉన్న లహరి లుక్ వైరల్ అవుతుంది.