బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న చాలా మంది ఆర్టిస్ట్స్ కెరీర్ పరంగా ప్రయోజనం పొందారు. ఎటువంటి గుర్తింపు లేని వీరికి ఫేమ్ తెచ్చిపెట్టింది బిగ్ బాస్ షో. సోహైల్, అఖిల్, మోనాల్, అభిజీత్, అరియనా వంటి వారు సూపర్ పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ షో ద్వారా గుర్తింపు పొందిన వారిలో హీరోయిన్ దివి ఒకరు.
హీరోయిన్ గా తెలుగులో అడపాదడపా చిత్రాలు చేసిన దివికి బిగ్ బాస్ షో బ్రేక్ ఇచ్చింది. సినిమాలలో హీరోయిన్ గా నటించినా రాని గుర్తింపు, దివి బిగ్ బాస్ షోతో దక్కింది. తెలుగు అమ్మాయి అయిన దివి హైట్ తో పాటు, సన్నని నాజూకు సోయగాలు ఆడియన్స్ ని ఫిదా అయ్యారు.

26
మంచి గ్లామరస్ ఫిగర్ ఉన్నప్పటికీ దానిని పెద్దగా ఉపయోగించుకోలేదు దివి. పద్ధతిగా బట్టలు వేసుకుంటూ, అఫైర్స్ కి దూరంగా ఉండడంతో దివి ఫైనల్ కి చేరకుండానే బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేశారు. ఇంట్లో ఒకరిద్దరితోనే సన్నిహితంగా ఉండే దివి ప్రవర్తన ఆమెకు మైనస్ అయ్యింది.

36
ఫైనల్ కి చేరకున్నప్పటికీ దివి అనే ఓ అందమైన తెలుగు హీరోయిన్ ఉందని ప్రేక్షకులు తెలుసుకున్నారు. హౌస్ నుండి బయటికి వచ్చాక ఆమెకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి.దివి ప్రస్తుతం క్యాబ్ స్టోరీస్ అనే ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. దీనితో ఆమెదే ప్రధాన పాత్ర.

46
ఇప్పుడిప్పుడే కెరీర్ ఊపందుకుంటుండగా పెళ్లిపై దివి తన అభిప్రాయం తెలియజేసింది. నా కెరీర్ ఇప్పుడే మొదలైంది. కాబట్టి అప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ప్రస్తుతం నా దృష్టి మొత్తం కెరీర్ పైనే అంటూ దివి చెప్పుకొచ్చారు.

56
అయితే తనకు ఎలాంటి భర్త కావాలో, అతగాడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటో తెలియజేసింది దివి. నేను 5.8 అంగుళాలు కాబట్టి చేసుకోబోయేవాడు 6.3 అంగుళాలు ఉండాలి. మంచి మనసుకు కలిగిన వ్యక్తి కావాలి. తనను మంచిగా ప్రేమించే వాడిని పెళ్లి చేసుకుంటాను అని దివి మనసులోని మాట బయటపెట్టింది.

66
కాగా గతంలో దివి ఒకరిని ప్రేమించారట. అయితే ఆ వ్యక్తి కెరీర్ వదిలేసి తనతో సొంత ఊరికి రావాలని దివికి కండిషన్ పెట్టాడట. కెరీర్ ని వదులుకోవడం ఇష్టం లేక అతనితో బ్రేకప్ అయ్యిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దివి తల్లి తెలియజేశారు.