ట్రెడిషనల్ లుక్ లో కట్టిపడేస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ అందం.. లెహంగాలో భానుశ్రీ మత్తు ఫోజులు..

First Published | Oct 2, 2023, 4:46 PM IST

యంగ్ బ్యూటీ భానుశ్రీ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తో మంచి ఫేమ్ దక్కించుకుంది. ప్రస్తుతం నటిగానూ వెండితెరపై అలరిస్తూ వస్తోంది. హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. 
 

యంగ్ బ్యూటీ భాను శ్రీ  (Bhanu Shree)  నటిగా అవకాశాలు అందుకుంటోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ  అదిరిపోయే ఫొటోషూట్లతో దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. మత్తెక్కించే ఫోజులతో మంత్రముగ్ధులను చేస్తోంది. 

తాజా ఫొటోషూట్లో భానుశ్రీ బ్యూటీపుల్ లుక్ తో ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో పద్ధతిగా మెరిసి కుర్రాళ్ల చూపులను కట్టి పడేసింది. అదిరిపోయేలా ఫోజులిస్తూ ఆకట్టుకుంది. లేత గులాబీ లెహంగాలో, డార్క్ పింక్ టాప్ లో మెరిసింది. 


ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసింది. బ్యూటీఫుల్ గా మెరిసి యువత మనస్సు దోచేసింది. అన్ని యాంగిల్లో ఫొటోలకు స్టిల్స్ ఇస్తూ అట్రాక్ట్ చేసింది. తన రూపసౌందర్యంతో, బ్యూటీఫుల్ స్మైలతో మెస్మరైజ్ చేసింది. 
 

ప్రస్తుతం భానుశ్రీ పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఈ ముద్దుగుమ్మ బ్యూటీాఫుల్ లుక్ కు ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లు పెడుతూ మరింతగా వైరల్ గా మారుస్తున్నారు. 
 

ఈ యంగ్ బ్యూటీ ఇలా సోషల్ మీడియాలో తరుచుగా గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ట్రెడిషనల్ వేర్స్ లోనే కాకుండా, స్టన్నింగ్ లుక్స్ తో అదరగొడుతోంది. నెట్టింట ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ప్రస్తుతం ఇస్టాలో 1.1 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉంది. 
 

ఇక భానుశ్రీ తన కేరీర్ ను సీరియల్స్ తోనే ప్రారంభించింది. బుల్లితెరపై ‘జాబిలమ్మ’, ‘వాణి రాణి’ వంటి తెలుగు డైలీ సీరియల్స్ లో మెరిసింది. టీవీ ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యింది. కానీ బిగ్ బాస్ తో ఈ ముద్దుగుమ్మకు మరింత క్రేజ్ దక్కించుకుంది.

ప్రస్తుతం హీరోయిన్ గానూ అవకాశాలు అందుకుంటోంది. గతంలో ‘ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి’, ‘ఇద్దరి మధ్య 18’, కుమారి 21ఎఫ్, బాహుబలి, ‘కాటమారాయుడు’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించింది. ఆ క్రేజ్ తోనే  ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 2లో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
 

సినిమాల విషయానికొస్తే.. ఇప్పటికే ‘ఏడు చేపల కథ’, ‘బ్రేకింగ్ న్యూస్’ చిత్రాల్లో నటించింది. హీరోయిన్ గా ‘నల్లమల’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ ‘ఈ అమ్మాయి ఈఎంఐ’ చిత్రంలో నటించింది. తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. 

Latest Videos

click me!