బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసిన బిగ్ బాస్ అరియనా... అలాంటి బట్టల్లో హాట్ సెల్ఫీ!

Published : Mar 31, 2023, 03:39 PM IST

ఇంస్టాగ్రామ్ సెలబ్రెటీలకు ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ సెట్ చేసుకుంటున్నారు. దీని కోసం హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు.   

PREV
15
బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసిన బిగ్ బాస్ అరియనా... అలాంటి బట్టల్లో హాట్ సెల్ఫీ!

ఇటీవల బీబీ జోడి గ్రాండ్ గా ముగిసింది. తృటిలో అరియనా-అవినాష్ టైటిల్ కోల్పోయారు. ఫైమా-సూర్య జోడి బీబీ టైటిల్ అందుకున్నారు. వారికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. అరియనా-అవినాష్ రన్నర్ గా నిలిచారు.  శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షోకి జయం ఫేమ్ సదా, సీనియర్ హీరోయిన్ రాధ, తరుణ్ మాస్టర్ జడ్జెస్ గా వ్యవహరించారు. ఫినాలే గెస్ట్ గా శేఖర్ మాస్టర్ వచ్చారు. అయితే అరియనా-అవినాష్ గొప్ప పెరఫామెన్స్ ఇచ్చారు. 


 

25
Ariyana Glory


ఒకప్పుడు అరియనాకు ఎలాంటి గుర్తింపు లేదు.ఆమెకు బిగ్ బాస్ షో పాపులారిటీ తెచ్చింది.హౌస్లో  అరియనా ముక్కుసూటితనం, ప్రశ్నించే తత్వం ఆమెను ప్రేక్షకులు ఇష్టపడేలా చేశాయి. అభిజీత్ టైటిల్ విన్నర్ కాగా అరియనా 4వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓ దశలో ఆమె టైటిల్ ఫేవరేట్ గా ప్రచారం అయ్యారు. ఫైనల్ లో అనూహ్యంగా వెనుకబడ్డారు.

35


అరియనా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం దర్శకుడు రామ్ గోపాల్ వర్మదే. గతంలో వర్మను ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన అరియనాపై బోల్డ్ కామెంట్ చేశాడు. నిన్ను బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా చెప్పారు. వర్మ కామెంట్ తో ఆ ఇంటర్వ్యూ వైరల్ కావడం.. అరియనా పేరు వెలుగులోకి రావడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ 4లో అరియనా కంటెస్ట్ చేసింది. 

45


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్స్ పెరిగాయి. కెరీర్ లో సెట్ అయ్యింది. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం అరియనా ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేశారు. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే పచ్చి బూతు ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అరియనా ప్రైవేట్ పార్ట్స్ ని వర్ణిస్తూ ఆ ఇంటర్వ్యూలో వర్మ రచ్చ చేశారు.అటు బుల్లితెర షోలతో పాటు ఇంస్టాగ్రామ్ వేదికగా అరియనా రచ్చ చేస్తున్నారు. అరియనా ఫ్రెండ్ అషురెడ్డి బౌండరీలు బ్రేక్ చేసి దారుణమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అషురెడ్డి స్పూర్తితో అరియనా కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది.

55
Ariyana Glory


తాజాగా అరియనా బెడ్ రూమ్ ఫోటో షేర్ చేసింది. బ్లాక్ ట్రెండీ వేర్లో బెడ్ పై పడుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీ దిగింది. ఇక అరియనా అందాలు మతిపోగుడుతుండగా జనాలు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అరియనా హాట్ ఫోటో వైరల్ అవుతుంది.
 

click me!

Recommended Stories