కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే ప్రతి క్షణం ఎంటర్టైన్ చేస్తూ సాగింది. హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇవీరిలో ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ముందుగా రోహిత్, ఆ తర్వాత ఆదిరెడ్డి, కీర్తి ఎలిమినేట్ అయ్యారు.