కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 6 గ్రాండ్ ఫినాలే మొదలైంది. ప్రస్తుతం హౌస్ లో రేవంత్, రోహిత్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్ టాప్ 5 గా నిలిచారు. ఇప్పుడు వీరిలో విజేత ఎవరు, 2 స్థానం, 3 వ స్థానం ఎవరికి దక్కబోతున్నాయి అనే ఉత్కంఠ నెలకొంది.