బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్ ని బేబీ కేర్ సెంటర్ గా మార్చేశాడు. టీమ్ సభ్యులను..బేబీలుగా మరియు కేర్ టేకర్స్ గా రెండు టీమ్స్ చేశారు. అవినాష్ , ఆరియాన, మెహబూబ్, హారిక , అమ్మ రాజశేఖర్ లను బేబీలుగా, వారి చూసుకొనే కేర్ టేకర్స్ గా అభిజిత్, నోయల్, అఖిల్, మోనాల్, సోహైల్ లను నియమించాడు. లాస్యను ఈ టాస్క్ కి సంచాలకురాలిగా నియమించారు.