హాఫ్ శారీలో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

Published : Oct 25, 2020, 09:26 AM IST

నటి హిమజ దసరా పండుగకు గ్రాండ్ గా ముస్తాబయ్యింది. తెలుగు తనం ఉట్టిపడేలా సాంప్రదాయ దుస్తులలో అందరికీ పండగ శుభాకాంక్షలు చెప్పింది. ఎర్ర ఓణీ, వంకాయ రంగు పట్టు పరికిణీలో ఉన్న హిమజ లేటెస్ట్ లుక్ ఆకర్షించేస్తుంది.

PREV
15
హాఫ్ శారీలో కేక పుట్టిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ

హిమజ ట్రెడిషనల్ లుక్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. దీనితో ఆమె అభిమానులు లైక్స్ తో తమ అభిమానం చాటుకుంటున్నారు. ఇక లక్షలలో సోషల్ మీడియా ఫాలోవర్స్ కలిగి ఉన్న హిమజ హాట్ హాట్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ కిక్ ఇస్తుంది. 
 
25

హిమజ సినిమాలలో చేసేది చిన్న చిన్న పాత్రలే అయినా ఫీచర్స్ విషయంలో హీరోయిన్ కి ఏమాత్రం తక్కువ కాదు. శతమానం భవతి సినిమాలో హిజమ చేసిన పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టింది. 

35

ఇక బిగ్ బాస్ సీజన్ 3 లో హిమజ పాల్గొన్న సంగతి తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హిమజ చాలా కాలం హౌస్ లో కొనసాగారు. బిగ్ బాస్ కారణంగా హిమజ కొంత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 

45

గత ఏడాది వినయ విధేయ రామ, చిత్రలహరి సినిమాలలో హిమజ కనిపించడం జరిగింది. ఈ ఏడాది కూడా కొన్ని సినిమాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. 

55

బుల్లితెర నటిగా కెరీర్ ప్రారంభించిన హిమజ మంచి మంచి పాత్రలు చేయడం ద్వారా నటిగా నిరూపించుకోవాలని అనుకుంటున్నారు. 
 
click me!

Recommended Stories