‘తెరపై చూసే ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించడం అంత సులభం కాదు. చాలా మంది నటులు ఇలాంటి సందర్భాల్లో చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ ది రాయల్స్ లో ఇషాన్ ఖట్టర్ తో ఇంటిమేట్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు తనకి ఎలాంటి ఇబ్బంది అనిపించలేదని భూమి పెడ్నేకర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.