తాజాగా సంయుక్త మీనన్ ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. చీర కట్టులో సంయుక్త మీనన్ అందాల దేవతలా ఫోజులు ఇస్తోంది. ట్రెండీ డ్రెస్సుల్లో, బికినీల్లో హాట్ హాట్ గా ఫోజులు ఇచ్చే సంయుక్త ఈసారి చీర కట్టులో సర్ ప్రైజ్ చేసింది. చిరునవ్వుతో, అందాల రూపంతో చూపు తిప్పుకోలేని విధంగా సంయుక్త ఫోజులు ఉన్నాయి.