గతంలో చిరంజీవి, మోహన్ బాబు, కృష్ణం రాజు లాంటి సినీ పెద్దల సమక్షంలో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో రాజశేఖర్ చిరంజీవికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియోను బండ్ల గణేష్ ట్వీట్ చేస్తూ.. చిరంజీవిపై రాజశేఖర్ ఫైర్.. జస్ట్ ఆస్కింగ్ అని కామెంట్ చేశాడు.