చిరంజీవి, రజనీకాంత్, మోహన్‌లాల్, నాగార్జున, విజయశాంతి, ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్‌బాబు, కృష్ణంరాజు, సౌందర్య, రమ్యకృష్ణ, రోజా వంటి తారాలతో బాలకృష్ణ కలిసి దిగిన అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు బాలయ్య అరుదైన చిత్రాలు సందడి చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.
అరుదైన విషయాలు ఎప్పుడూ ఓ తెలియని మధురమైన అనుభూతినిస్తాయి. ఎవరూ చూడని ఫోటోలు చూసినప్పుడు ఓ తెలియని ఆనందం కలుగుతుంది. మన అభిమాన హీరోలకు చెందిన అలనాటి అరుదైన చూసినప్పుడు కలిగే ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. చూస్తేనే ఆ ఫీల్‌ని అనుభవించగలం. బాలకృష్ణకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ ఏంటో తెలిసిందే. ఆయన అభిమానులు నిత్యం బాలకృష్ణకి సంబంధించిన అరుదైన ఫోటోలు పంచుకుంటూ అలరిస్తుంటారు. రజనీకాంత్, మోహన్‌లాల్, నాగార్జున, విజయశాంతి, ఎన్టీఆర్, ఏఎన్నార్, సౌందర్య, రమ్యకృష్ణ, రోజా వంటి తారాలతో బాలకృష్ణ కలిసి దిగిన అరుదైన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మరోవైపు బాలయ్య అరుదైన చిత్రాలు సందడి చేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.