నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా.. కాజల్ ఆయన జంటగా నటించిన సినిమా భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాలో హీరోయిన్ శ్రీలీల బాలయ్య బాబు కూతురిగా కనిపించబోతోంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణ.. ఈసినిమాతో హాట్రిక్ కొట్టడానికి సై అంటున్నారు. ఈక్రమంలో ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ భగవంత్ కేసరికి గురించి ఏమంటున్నారంటే..?