అలాగే పాప్ కార్న్, చిప్స్ బదులుగా ప్రసాదం, అన్నదానం ఏర్పాటు చేయండి. ప్రతి థియేటర్ కి ఒక పూజారిని, ఆవుని, హుండీని కూడా ఏర్పాటు చేయండి. రాహుకాలంలో సినిమా షో మొదలైతే పరిస్థితి ఏంటి. హాలు వాస్తు ప్రకారం ఉందొ లేదో చూసుకున్నారా అంటూ బాబు గోగినేని వరుసగా తన ప్రశ్నలు సంధించారు.