అభిమానులను, నెటిజన్లను తనవైపు తిప్పుకునేందుకు వరుసగా ఫొటోషూట్ లు చేస్తున్న అషురెడ్డి ఈ ఫొటో షూట్ తో కొంత ఇబ్బందికి గురైంది. తన మోకాలుకు దెబ్బతగలడంతో షూట్ లో కూర్చోలేకపోయిందట. కనీసం నిల్చోడానికి కూడా కష్టమైన్నట్టు తెలిపింది. తన ఫ్యాన్స్, ఫాలోవర్స్ చూపించే ప్రేమ, అభిమానాల కోసం, మరియు తనకు ఇస్టమైన కారమెల్ డ్రెస్ ను ధరించినందుకు ఫొటో షూట్ పూర్తి చేసి అదరగొట్టింది.