డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది గ్లామర్ బ్యూటీ అషురెడ్డి. ఆ క్రేజ్ తోనే కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహిరిస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోలో అవకాశం దక్కించుకుంది. ఈ షో ద్వారా అషురెడ్డి స్టేటస్ నెక్ట్స్ లెవల్ కు చేరుకుంది.