కింగ్, అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాపులర్ రియాలిటీ షో Bigg Boss Teluguతో బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరైంది. బిగ్ బాస్ 3, 5 రెండు సీజన్లలో మెరిసి ఆకట్టుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చాక సెలబ్రెటీగా నెట్టింట దర్శనమిస్తూ మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది.