అర్జున్ కపూర్, మలైకా మధ్య రిలేషన్, ఏజ్ గ్యాప్ పై తరచుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. అయితే ట్రోలింగ్ పై అర్జున్ కపూర్ కానీ, మలైకా కానీ ఇంతవరకు స్పందించలేదు. ఎవరేమనుకున్నా మాకేంటి అనే ధోరణిలో ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సహజీవనం చేస్తున్నారు.