‘బిగ్ బాస్’ బ్యూటీ అరియానా గ్లోరీ క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఇంటర్నెట్ లో ఎప్పుడో అందాల ఆరబోతకు తెరతీసింది. కొన్నాళ్లుగా ట్రెండీ వేర్స్ లో గ్లామర్ షోచేస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. సెక్సీ అవుట్ ఫిట్స్ తో నాజుకూ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును, నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.