చుడీదార్ లో అరియానా గ్లోరీ అందాల విందు.. కొంటె పోజులతో కవ్విస్తున్న యంగ్ బ్యూటీ.!

First Published Nov 21, 2022, 11:36 AM IST

యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీ నిత్యం నెట్టింట సందడి చేస్తూనే ఉంది. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు గ్లామర్ విందుతోనూ రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా అరియానా క్యూట్ లుక్స్ లో అట్రాక్ట్  చేస్తోంది. 
 

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా బుల్లితెర బ్యూటీలలో అరియానా గ్లోరీ (Ariyana Glory) ఒకరు. యాంకర్ గానే కేరీర్ ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. నెమ్మదిగా ఎదుగుతూ వస్తోంది. ఇప్పుడిప్పుడే మంచి క్రేజ్ సంపాదంచుకుంటోంది. 
 

సెన్సేషన్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూలతో అరియానా గ్లోరీ పేరు నెట్టింట మారిమోగిన విషయం ఒక ఎత్తైతే.. ‘బిగ్ బాస్ తెలుగు’ సీజన్ 4లోకి ఎంట్రీ ఇవ్వడం మరోక ఎత్తు. ఈ రెండింటితో అరియానా కేరీర్ మలుపు తిరిగిందనే చెప్పాలి.
 

‘బిగ్ బాస్’లో నాలుగో స్థానంలో చేరిన ఈ బ్యూటీ కంటెస్టెంట్లు అందరికీ గట్టి పోటీనిచ్చింది. తనదైన శైలిలో గేమ్ ప్లే చేసి ఆడియెన్స్ ను అలరించింది. ఇక హౌజ్ నుంచి బయటికి వచ్చాక తన అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది.
 

నిజానికి అరియానా గ్లోరీకి మాత్రమే ‘బిగ్ బాస్’ నుంచి నాలుగు సార్లు అవకాశం వచ్చింది. ‘బిగ్ బాస్ సీజన్ 4’, ‘బీబీ5 బజ్’, నాన్ స్టాప్, బీబీ కెఫెతో అలరిస్తోంది. బిగ్ బాస్ నుంచి ఇన్ని సార్లు అవకాశం అందుకుందని అరియానే అని చెప్పాలి. 

ఇక ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఆకట్టుకుంటున్న అరియానా.. మరోవైపు గ్లామర్ విందు కూడా చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గనంటోంది. 

తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. కలర్ ఫుల్ చుడీదార్ లో కట్టిపడేసింది.  మతిపోయే పోజులతో కుర్రకారును తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ఫ్రంటూ, బ్యాకూ చూపిస్తూ రచ్చచేసింది. యంగ్ బ్యూటీ గ్లామర్ ను పొగుడుతూ ఫ్యాన్స్ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

click me!