బన్నీ భామ అను ఇమ్మాన్యుయెల్‌ క్లీవేజ్‌ అందాలు.. పచ్చని పార్క్ లో హాట్‌ షోతో పిచ్చెక్కిస్తుందిగా!

Published : Aug 10, 2021, 10:11 AM ISTUpdated : Aug 10, 2021, 03:54 PM IST

పవన్‌ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ రెగ్యూలర్‌గా కనిపించదు. కనిపిస్తే మాత్రం సోషల్‌ మీడియా షేక్‌ అయిపోవాల్సిందే. అంతగా తన అందాల ఆరబోతతో కనువిందు చేస్తుంది. లేటెస్ట్ గా పంచుకున్న ఫోటో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది.   

PREV
18
బన్నీ భామ అను ఇమ్మాన్యుయెల్‌ క్లీవేజ్‌ అందాలు.. పచ్చని పార్క్ లో హాట్‌ షోతో పిచ్చెక్కిస్తుందిగా!

అను ఇమ్మాన్యుయెల్‌ లేటెస్ట్ గా ఓ హాట్‌ క్లీవేజ్‌ పిక్స్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. ఇందులో పచ్చని పార్క్ లో పరువాల విందు వడ్డించేసింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకి కైపెక్కిస్తుంది. 

28

ఈ లేటెస్ట్ పిక్‌ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందంటే అతిశయోక్తి కాదు. పంచుకున్నది ఒక్కటే పిక్ అయినా దాని ఎఫెక్ట్ కి మాత్రం ఆటమ్‌ బాంబ్‌లా ఉంది. అందుకే నెట్టింట్ల వైరల్‌గా మారింది. 

38

అను ఇమ్మాన్యుయెల్‌ `మజ్ను` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడు తొలి సినిమాలోనే క్యూట్‌ అందాలతో మెస్మరైజ్‌ చేసింది. నాని సరసన తెరపై ఆడియెన్స్ ని కనువిందు చేసింది. 

48

ఆ తర్వాత ఈ అమ్మడికి విజయాలు దోబూచులాడాయి. గోపీచంద్‌తో `ఆక్సిజన్‌`, నాగచైతన్యతో `శైలజారెడ్డి అల్లుడు`, అల్లు అర్జున్‌తో `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, పవన్‌తో `అజ్ఞాతవాసి` చిత్రాలు చేసింది. ఈ సినిమాలన్నీ పరాజయం చెందాయి. 
 

58

ఆ తర్వాత కెరీర్‌ పరంగా స్ట్రగుల్‌ స్టార్‌ అయ్యింది. హీరోయిన్‌గా డూ ఆర్‌ డై అనే సమస్య తలెత్తింది. ఈ క్రమంలో ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్ ల్లో భాగమైందీ అను. 

68

ప్రస్తుతం `ఆర్‌ఎక్స్ 100` డైరెక్టర్‌ అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న `మహాసముద్రం` చిత్రంలో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ నటిస్తుంది. 
 

78

దీంతోపాటు అల్లు శిరీష్‌తో `ప్రేమ కాదంట` చిత్రంలో నటిస్తుంది. ఇంటెన్స్ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీతో రూపొందుతున్న ఈ చిత్రంలో అను గ్లామర్‌ పరంగానూ రెచ్చిపోయిందని టాక్‌. 

88

ఈ రెండు సినిమాలు ఇప్పుడు అను కెరీర్‌ని డిసైడ్‌ చేయబోతున్నాయి. సక్సెస్‌ అయితే నెక్ట్స్ లెవల్‌ హీరోయిన్‌గా మారిపోతుంది. ఫ్లాప్‌ అయితే మళ్లీ స్ట్రగుల్‌ తప్పదని చెప్పొచ్చు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories