ఓణీ పైట పక్కకు జరిపి నడుము చూపిస్తూ, పండగ చేసుకోమంటున్న విష్ణు ప్రియా!

First Published Apr 14, 2021, 9:44 AM IST

బుల్లితెర బ్యూటీ విష్ణు ప్రియ లంగా, ఓణిలో ముస్తాబై పండగ శోభతో మెరిసిపోయింది. ఉగాది పండగ వేళ పట్టు బట్టలు ధరించి పద్దతిగా తయారైంది. అయితే సాంప్రదాయ బట్టలలో కూడా నడుము చూపిస్తూ, సెగలు రేపింది. 

హాఫ్ సారీ పైట పక్కకు జరిపి, వంపైన నడుము చూపించింది ఈ హాట్ యాంకర్. తీరైన నడుము చూసిన ఫ్యాన్స్ కి మతిపోతుంటే, సిగ్గుపడుతూ విష్ణు ప్రియ మరింత రెచ్చగొట్టారు.
undefined
విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటో షూట్ ఫ్యాన్స్ కి పండగ ట్రీట్ లా ఉంది. దీనితో విష్ణు ప్రియ... నీ గ్లామర్ సూపర్ అంటూ కితాబు పలుకుతున్నారు ఫ్యాన్స్. విష్ణు ప్రియ లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి.
undefined
బుల్లితెర హాట్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్న విష్ణు ప్రియ ఇప్పుడిప్పుడే కెరీర్ లో ఎదుగుతున్నారు. మెల్లగా ఆమె బుల్లితెరపై బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.
undefined
అనేక బుల్లితెర కార్యక్రమాలలో విష్ణు ప్రియ కనిపించి సందడి చేస్తున్నారు. యూత్ ఫుల్ షో పోవే పోరా షోతో బుల్లితెర కెరీర్ మొదలుకాగావడం జరిగింది. ఇప్పటికి కూడా ఆ షో కొనసాగుతుంది.
undefined
యూట్యూబ్ నటిగా కెరీర్ మొదలుపెట్టిన విష్ణు ప్రియ ఈ స్థాయికి ఎదగడం గొప్ప విషయమే అని చెప్పాలి.
undefined
ఇక సినిమా అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్న విష్ణు ప్రియ, హాట్ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ, దర్శక నిర్మాతలకు వల వేస్తున్నారు.
undefined
click me!