బారెడు భామ వర్షిణి ఒంటిపై జానెడు గౌను... బోల్డ్ యాంకర్ గ్లామర్ దెబ్బకు జంక్షన్ జామ్!

First Published Feb 1, 2023, 6:19 PM IST

షార్ట్ ఫ్రాక్ ధరించి టెంపరేచర్ పెంచేశారు వర్షిణి. బోల్డ్ బ్యూటీ గ్లామర్ దెబ్బకు జంక్షన్ జామ్ అయ్యింది. కుర్రాళ్ళ గుండెలు గుల్లవుతున్నాయి. 
 

Anchor Varshini

వర్షిణి లేటెస్ట్ వీడియో ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. పొడుగు సుందరి ఒంటిపై చాలీ చాలని గౌను ఆమె పరువాలు దాచలేక ఇబ్బంది పడింది. ఇక వర్షిణి గ్లామర్ ని కామెంట్స్ రూపంలో వర్ణిస్తూ నెటిజెన్స్ పండగ చేస్తుకుంటున్నారు. 

Anchor Varshini

ప్రస్తుతం వర్షిణి కామెడీ స్టార్స్ షో చేస్తున్నారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ షోలో ఆమె యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే వర్షిణి ప్రేక్షకులకు దగ్గర కాలేకపోయింది. మంచి ఒద్దు పొడుగు, అందం ఉండి కూడా స్టార్ యాంకర్ కాలేకపోయారు. 

Anchor Varshini

రష్మీ, అనుసూయల స్పూర్తితో గ్లామరస్ యాంకర్ గా మారిన వర్షిణికి కనీస ఆఫర్స్ రావడం లేదు. డాన్స్ రియాలిటీ షో ఢీ సీజన్ 12లో వర్షిణి యాంకర్ గా చేసినట్లు గుర్తు. ఢీ 13, 14 సీజన్లలో వర్షిణికి అవకాశం దక్కలేదు. అప్పట్లో హైపర్ ఆదితో వర్షిణి రొమాన్స్ చేశారు. 

Anchor Varshini


అడపాదడపా కార్యక్రమాల్లో కనిపిస్తున్నా తన కంటూ ఓ స్పెషల్ షో లేదు. వర్షిణి కంటే వెనుక ఇండస్ట్రీకి వచ్చిన శ్రీముఖి దూసుకుపోతుంటే వర్షిణి మాత్రం బిక్క మొహం వేసుకుని చూస్తుంది. శ్రీముఖి స్టార్ యాంకర్ గా అవతరించింది. ఆమె అరడజనుకు పైగా షోలు చేస్తున్నారు. 
 

Anchor Varshini

అనసూయ యాంకరింగ్ పూర్తిగా వదిలేశారు. సుమ జోరు తగ్గింది. వర్షిణి యాంకర్ గా ఎదిగేందుకు ఇదే సమయం. రష్మీ ఉన్నప్పటికీ ఆమె ఈటీవి వదిలిరారు. కాబట్టి వర్షిణికి పెద్దగా పోటీ లేదు. కొంచెం టాలెంట్ నిరూపించుకుంటే స్టార్ యాంకర్ కావచ్చు. 
 

Anchor Varshini


ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన వర్షిణి చందమామ కథలు చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు. అనంతరం లవర్స్ ,బెస్ట్ యాక్టర్స్ , శ్రీరామ రక్ష అనే చిన్నపాటి చిత్రాల్లో నటించారు. 
 

Anchor Varshini


అలాగే పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించారు.కాగా సమంత హీరోయిన్ గా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం మూవీలో వర్షిణి నటిస్తున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ లో వర్షిణికి ఛాన్స్ రావడం నిజంగా అదృష్టమే. ఫిబ్రవరి 17న శాకుంతలం విడుదల కానుంది. ఆ చిత్రంలో వర్షిణి పాత్ర ఏమిటనేది చూడాలి. 

Anchor Varshini


శాకుంతలం ట్రైలర్ విడుదల కాగా ఆకట్టుకుంది . హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా ఎదగడం అంత సులభం కాదు. టాలీవుడ్ దర్శక నిర్మాతలు లోకల్ భామలకు ఆఫర్స్ ఇవ్వరు.
 

click me!