మరోవైపు శ్రీనిధి శెట్టి కూడా గ్లామర్ డోస్ పెంచుతూ పోతోంది. ట్రెడిషనల్ గానే దర్శనమిస్తున్న ఈ బ్యూటీ అందాల ఆరబోతకూ తెరతీస్తోంది. అదే స్థాయిలో నెటిజన్లు తన పోస్ట్ లను లైక్స్, కామెంట్లు చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక శ్రీనిధిశెట్టి విక్టరీ వెంకటేశ్ సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సైంధవ్’మూవీలో ఈ బ్యూటీ పేరు వినిపిస్తోంది.