మరోవైపు తన తోటి యాంకర్స్ రష్మీ, అనసూయ, శ్రీముఖి మాదిరి యాంకర్స్ గా, యాక్టర్స్ రాణించాలని కోరుకుంటున్నారు. మరి వర్షిణి ఆశలు ఎంత వరకు నెరవేరుతాయా చూడాలి. డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ అత్యంత ఆదరణ పొందుగుతుండగా, నటులకు విరివిగా అవకాశాలు దొరుకుతున్న నేపథ్యంలో వర్షిణి ఆశలు నెరవేరే అవకాశం లేకపోలేదు.